Monday, August 11, 2008


మన సంస్కృతీ సాంప్రదాయములు మరుగునపడుతున్న తరుణములో
ప్రాచుర్యంలో ఉన్న భక్తి రచనల్ని, భక్తి సంగీతాన్ని యథాతథంగా అందిచాలనే సదుద్దేశంతో ఈ బ్లాగ్ ను ప్రారంభించాం. ఇక్కడ ప్రచురించ బడి రచనలు వివిధ పుస్తకముల నుండి సేకరిచినవి. ఇక్కడ ప్రచురించాతము లో ఎవరికైనా అభ్యంతరము ఉన్నచో మాకు తెలియచేసిన మేము వాటిని తొలగించేదామని మనవి చేసుకుంటున్నాము.


మే అముల్యమైన సలహాలు సూచనలు మరుయు రచనలు మాకు అందిస్తారని ఆశిస్తూ...


మీ


సకలపూజలు టీం.

No comments: